Wednesday, August 5, 2020

సంచలన అధ్యయనం... వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు... జుట్టు రాలిపోవడం కూడా..?

దగ్గు,జ్వరం,తలనొప్పి,విరేచనాలు,నీరసం,వాసన కోల్పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఇవీ ఇప్పటివరకూ మనకు తెలిసిన కరోనా లక్షణాలు. కానీ మరికొన్ని కొత్త లక్షణాలు కూడా ఈ జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి ఓ సర్వేలో జుట్టు రాలడంతో సహా గతంలో నివేదించబడని పలు దీర్ఘకాలిక కరోనా వైరస్ లక్షణాలను గుర్తించారు. ఇండియానా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కి చెందిన ఓ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XvZZZh

Related Posts:

0 comments:

Post a Comment