Wednesday, August 5, 2020

సిగ్గు తెచ్చుకో సోదరి, ఎవరో అందరికీ తెలుసు: టీడీపీ అనిత కౌంటర్, తుగ్లక్ పాలన అని

వికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ మహిళా నేత అనిత.. నెటిజన్ల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇల్లు అలకగానే పండగ కాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అదేరీతిలో రిప్లే ఇచ్చారు. సామెత మీకంటే ఎవరికీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33uNVLO

0 comments:

Post a Comment