Thursday, September 16, 2021

క్షమించండి, చింతిస్తున్నా: శశిథరూర్‌పై వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి, అసలేం జరిగిందంటే.?

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలను తాను  ఉపసంహరించుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సీనియర్ నేతతో వివాదానికి తెరదించే ప్రయత్నించారు. కాగా, గురువారం కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రశంసిస్తూ శశిథరూర్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lyS5tg

0 comments:

Post a Comment