Wednesday, September 15, 2021

అర్ద్రరాత్రి షర్మిల దీక్ష భగ్నం - సీఎం కేసీఆర్ స్పందించాలంటూ : పెరుగుతున్న మద్దతు..!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బాధిత కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకున్నారు. అనంతరం అక్కడే దీక్షకు కూర్చున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tLTjFl

Related Posts:

0 comments:

Post a Comment