Saturday, August 15, 2020

రాజ్యాంగ ఉల్లంఘనతోనే వ్యవస్ధల మధ్య సంక్షోభం- మేం నిష్పాక్షికమే- ఏపీ హైకోర్టు సీజే వ్యాఖ్యలు..

ఏపీలో చట్ట, న్యాయ, కార్యనిర్వాహక అంశాల మధ్య పలు అంశాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తుతున్న వేళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి తన స్వాతంత్ర దినోత్సవ సందేశంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా ఎవరినీ ప్రస్తావించకుండానే రాజ్యాంగ వ్యవస్ధల మధ్య సంక్షోభాలు తలెత్తడానికి కారణాలను, వాటిని నివారించేందుకు చేయాల్సిన ప్రయత్నాలను న్యాయమూర్తులకు దిశా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30ZJsim

0 comments:

Post a Comment