Wednesday, August 26, 2020

డ్రగ్స్ లింకులు.. రంగంలోకి నార్కోటిక్స్.. ఎనీ టైమ్ బ్లడ్ టెస్టుకు రెడీ అన్న రియా..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో 'డ్రగ్స్' లింకులను తేల్చేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. ఇప్పటికే సీబీఐ,ఈడీ విచారణలు, కేసు చుట్టూ బోలెడు అనుమానాల నడుమ ఎన్‌సీబీ ఎంట్రీతో కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి తాజాగా ఎన్‌సీబీ ఢిల్లీలో రియా చక్రవర్తి,ఆమె సోదరుడు షోయిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hwgzQx

0 comments:

Post a Comment