Friday, January 25, 2019

టిడిపిలోకే వంగ‌వీటి రాధా : ముహూర్తం ఖ‌రారు : 26వ తేదీ సాయంత్రం బాబు స‌మ‌క్షంలో..!

వంగ‌వీటి రంగా త‌న‌యుడు రాధా టిడిపి ఎంట్రీ ముమూర్తం ఖ‌రారైంది. తాజాగా రాధా మీడియా స‌మావేశంలో త‌న భ‌విష్య త్ రాజ‌కీయం గురించి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఏ పార్టీలో చేరేదీ క్లారిటీ ఇవ్వ‌లేదు. దీంతో..ఆయ‌న కొంద‌రి అభిమానుల కోరిక మేర‌కు జ‌న‌సేన వైపు చూస్తున్నార‌ని..స్వ‌తంత్ర‌గా పోటీ చేస్తార‌ని మ‌రి కొంద‌రు అంచనా వేసారు. అయితే, వీట‌న్నింటినీ కాద‌ని..రాధా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RLs91q

Related Posts:

0 comments:

Post a Comment