Saturday, August 22, 2020

రాహుల్‌ కాకుంటే మరెవరు- వచ్చేవారం తేల్చేయనున్న సీడబ్ల్యూసీ- ఎన్నికలవైపే మొగ్గు....

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న నాయకత్వ సంక్షోభానికి తెరదించేందుకు తుది ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీ నడిపించే నేతను ఎంపిక చేసే విషయంలో నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ విషయంలో ఏదో ఒకటే తేల్చేయాలని అధినేత్రి సోనియాగాంధీ భావిస్తున్నారు. ఈ మేరకు వచ్చేవారం వర్కింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నారు. ఇందులో అధ్యక్ష ఎన్నికలపై పార్టీ పెద్దలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34oA2yT

Related Posts:

0 comments:

Post a Comment