Saturday, August 22, 2020

ఆవ భూముల రగడ .. 500కోట్ల స్కాం అన్న టీడీపీ ..ఆవగింజంత అవినీతి కూడా లేదన్న మంత్రి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి లోని ఆవ భూముల వ్యవహారంలో రగడ కొనసాగుతోంది. ఆ భూముల కొనుగోలులో 500 కోట్ల అవినీతి జరిగిందని టిడిపి విమర్శలు గుప్పిస్తుంటే, ఆవ భూముల కొనుగోలులో ఆవగింజంత అవినీతి కూడా జరగలేదని వైసీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రస్తావించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31lyC6F

Related Posts:

0 comments:

Post a Comment