Friday, August 21, 2020

Fact Check:మీ ప్రాంతంలో మొబైల్ టవర్‌ను నిర్మించేందుకు టెలికాంశాఖ ఎన్‌ఓసీ ఇస్తోందా..?

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మొబైల్ టవర్లను నిర్మిస్తే కేంద్ర టెలికాంశాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తోందంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇది ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతోంది. వాట్సాప్‌లో సర్క్యులేట్ అవుతున్న ఈ వార్తలో ఈ విధంగా ఉంది. టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వం మనం నివసిస్తున్న ప్రాంతంలోనే మొబైల్ టవర్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hi2GWk

Related Posts:

0 comments:

Post a Comment