Thursday, August 20, 2020

ఎన్నికల వేళ అమెరికాలో అనూహ్యం - ట్రంప్ అనుంగుడు స్టీవ్ బానన్ అరెస్ట్ - గోడ నిధుల్లో గోల్‌మాల్

అధ్యక్ష ఎన్నికలకు సమాయత్తమవుతోన్న అమెరికాలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుత ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనుంగుడు, వైట్ హౌజ్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ గురువారం అరెస్టయ్యారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి సంబంధించి ఆన్ లైన్ ద్వారా సేకరించిన నిధుల్లో గోల్ మాల్ జరిగినట్లు తేలడంతో బానన్ పై మోసం కేసు నమోదైంది. తన పదవీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FyjJFp

Related Posts:

0 comments:

Post a Comment