Wednesday, July 15, 2020

లాక్‌డౌన్ సమయంలో రికార్డు స్థాయిలో ఉపాధి కల్పన.. కానీ 1.7 కోట్ల మంది..!

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నియామకాలు ఏప్రిల్ నుంచి రికార్డు స్థాయిలో జరిగాయని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ 22శాతం మంది దరఖాస్తుదారులకు జూలై 7వరకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు. పీపుల్స్ యాక్షన్ ఫర్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ అనే సంస్థ ఉపాధి హామీ పథకం కింద ఎంతమందికి ఉద్యోగాలు లేదా పనులను ప్రభుత్వం కల్పించిందో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eAd9tL

0 comments:

Post a Comment