ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేస్తే తెలంగా ణ పోలీసులు తమ కార్యాలయం పై ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. మర్యాద కాపాడుకోవాలని లేకుంటే తాము రియాక్ట్ అవుతామని హెచ్చరించారు. కోట్ల కుటుంబం కోడుమూరు లో చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TwBVEG
Sunday, March 3, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment