Sunday, March 3, 2019

డ్రంక్ అండ్ డ్రైవ్ : ఒక్క నెలలోనే అన్నీ కేసులా? అంతమందికి జైలుశిక్షా?

హైదరాబాద్ : హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగిపోతున్నాయి. వీకెండ్ లో మందుబాబుల సందడి అంతా ఇంతా కాదు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు శని, ఆదివారాలు సెలవులు ఇస్తుండటంతో శుక్రవారం రాత్రి నుంచే వీకెండ్ సంబరాలకు సిద్ధమవుతున్నారు కొందరు. అలా రెండు, మూడు రోజులు మజా చేయడానికి టైమ్ దొరుకుతుండటంతో మద్యం మత్తులో మునిగితేలుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TwXe9u

0 comments:

Post a Comment