అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు మరింతగా పెరుగుతూనే ఉంది. పరీక్షలను పెంచుతున్న కొద్దీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 64,147 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 9747 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foFFPv
ఏపీలో భారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు: 67 మరోణాలు, అనంతపురంలో అత్యధిక కేసులు
Related Posts:
ఎర్రచందనం.. మద్యం: ఏపీ, తెలంగాణ మధ్య నిఘా బలోపేతం: దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ఫుల్గాఅమరావతి: దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేరాలను నియంత్రించడానికి ఆయా రాష్ట్రాల పోలీసులు ఉమ్మడిగా పని చేయనున్నారు. ఒక రాష్ట్రంలో నేరాలక… Read More
టీటీడీలో ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాలే అమలు .. అధికారులపై రమణ దీక్షితులు వివాదాస్పద వ్యాఖ్యలుతిరుమల తిరుపతి దేవస్థాన గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈవో, ఏఈఓ ఇప్పటికీ చంద్రబాబు ఆదేశాన్న… Read More
స్వప్న సురేశ్ అరెస్ట్: బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ..కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో శనివారం అదుపులోకి తీసుకున్నట్టు … Read More
ఎల్ఏసీ కీలక పాయింట్ల వద్ద చైనా బలగాలు, మిగతా చోట్ల దళాల వెనక్కి ప్రక్రియ కొనసాగింపు: జై శంకర్..తూర్పు లడాఖ్‌లో గల గాల్వాన్ వ్యాలీ వద్ద భారత జవాన్లపై చైనా సైనికుల దాడితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే వాస్తవ నియంత్రణ రేఖ వద్ద నుంచి తమ బలగాలను… Read More
మాస్క్‌తో ట్రంప్: ఫస్ట్ టైమ్: బెదురుతోన్న అమెరికా..అతలాకుతలం: ఒక్కరోజే 66 వేలకు పైగావాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ చెలరేగుతోంది. భయానకంగా విస్తరిస్తోంది. రోజురోజుకూ బలపడుతోంది. గంటగంటకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.… Read More
0 comments:
Post a Comment