Sunday, July 12, 2020

స్వప్న సురేశ్ అరెస్ట్: బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ..

కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేశ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరులో శనివారం అదుపులోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆమె కుటుంసభ్యుల కూడా ఉన్నారని.. ఆదివారం ఉదయం కోచి ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తామని తెలిపారు. బంగారం స్మగ్లింగ్‌లో మరో నిందితుడు సందీప్ నాయర్‌ను కూడా ఎన్ఐఏ అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fo0P1g

0 comments:

Post a Comment