Saturday, August 22, 2020

ఏపీలో స్కూల్స్ సెప్టెంబర్ 5 నుండే .. అకడమిక్ క్యాలెండర్ లోమార్పు

ఏపీలో బడి గంట మోగే సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో ఇంతకాలం మూతపడిన స్కూల్స్ తిరిగి తెరగడానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో కేసులు పెరుగుతున్నా సరే , వాటి కట్టడి కోసం ప్రయత్నిస్తున్న సర్కార్ విద్యా సంవత్సరం నష్టం కాకుండా కరోనా విషయంలో జాగ్రత్తలు వహిస్తూ స్కూల్స్ నడపాలని భావిస్తుంది .

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34oE62c

Related Posts:

0 comments:

Post a Comment