Monday, February 18, 2019

పుల్వామా టెర్రర్ దాడిపై మాజీ రా చీఫ్ ఏమన్నారంటే? పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు సిద్ధం.. ధనోవా

న్యూఢిల్లీ/హైదరాబాద్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా తీవ్రవాద దాడిపై మాజీ 'రా' చీఫ్ విక్రమ్ సూద్ ఆదివారం స్పందించారు. ఇలాంటి సంఘటనల్లో భద్రతాపరమైన లోపాలు కూడా ఉండి ఉంటాయని అభిప్రాయపడ్డారు. అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ ఇలాంటి విషాద సంఘటనలు మాత్రం కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన లోపాలు లేకుండా జరగవని చెప్పారు. ఈ తీవ్రవాద దాడిలో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NcsgxN

Related Posts:

0 comments:

Post a Comment