Monday, February 18, 2019

ఫేక్ ఫోటోలు షేర్ చేయొద్దు: సీఆర్పీఎఫ్, కాశ్మీరీలపై దాడి అంతా వట్టిదే.. అసత్య ప్రచారం

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల డెడ్ బాడీలు అంటూ నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారని, కొందరు విద్వేషాన్ని ప్రచారం చేయాలని చూస్తున్నారని, అలాంటి ఫేక్ ఫోటోలతో వాటితో ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని, దయచేసి అలాంటి నకిలీ పోస్ట్‌లను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేయవద్దని, అలాంటి పోస్ట్‌లను గుర్తిస్తే సీఆర్పీఎఫ్‌కు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T47nKe

0 comments:

Post a Comment