Saturday, August 22, 2020

ఎట్టకేలకు జర్మనీకి అలెక్సీ నావల్నీ... ఇప్పటికీ కోమాలోనే... సర్వత్రా ఆందోళన...

రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యర్థి,విపక్ష నేత అలెక్సీ నవాల్నీ(44)ని మెరుగైన చికిత్స కోసం సైబీరియా నుంచి జర్మనీకి తరలించారు. అయితే అలెక్సీ తరలింపులో తీవ్ర జాప్యం జరిగింది.అలెక్సీ ఆరోగ్య పరిస్థితిపై దాదాపు 24 గంటల తర్జనభర్జనల తర్వాత ఎట్టకేలకు జర్మనీకి తరలించారు. తరలింపు జాప్యం అవడానికి రష్యన్ అధికారులే కారణమని... ఏవేవో కారణాలు చెప్పి అలెక్సీ తరలింపును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34ndVJb

Related Posts:

0 comments:

Post a Comment