న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యంతో వృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. దేశ స్థూల జాతీయోత్పత్పి 5 శాతానికి చేరిపోవడంతో కేంద్రం ప్రత్యేక దృష్టిసారించింది. వారం వారం ప్రగతిని సమీక్షిస్తూ .. కార్యాచరణ రూపొందిస్తోంది. అన్నీ రంగాలపై సమీక్షిస్తూ .. అందరినీ ఆదుకుంటామని భరోసానిస్తోంది. హస్తకళలకు మంచిరోజులు: దుబాయ్‌లోలా మెగాషాపింగ్ ఫెస్టివల్స్‌కు కేంద్రం యోచన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UV6u5p
Saturday, September 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment