Saturday, September 14, 2019

హస్తకళలకు మంచిరోజులు: దుబాయ్‌లోలా మెగాషాపింగ్ ఫెస్టివల్స్‌కు కేంద్రం యోచన

న్యూఢిల్లీ: భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా తగ్గుతున్న క్రమంలో తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేయనుందో అనే వివరాలను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో వివరించారు. ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని చెప్పిన ఆర్థిక మంత్రి...పారిశ్రామిక రంగంలో చాలా మార్పులు ఉండనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆర్థికరంగ బలోపేతం కోసం చర్యలు,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NePyWp

0 comments:

Post a Comment