Saturday, July 4, 2020

విశాఖ వద్దు-అమరావతి ముద్దు, రాజధాని రైతుల దీక్షకు మద్దతు: సబ్బం హరి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి విశాఖపట్టణం మార్చేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ రాజధాని రైతులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే వారి నిరసన శనివారంతో 200వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో పలువురు నేతలు రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని, వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38qcPwt

Related Posts:

0 comments:

Post a Comment