Saturday, July 4, 2020

కడపకు మరో వరమిచ్చిన వైఎస్ కుటుంబం- ఎయిర్ పోర్టులో నైట్ ల్యాండింగ్ కు గ్రీన్ సిగ్నల్...

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని వరుసగా ఎందుకు గెలిపిస్తారని గతంలో ఓ పెద్దాయన అక్కడి ఓటర్లను అడిగిప్పుడు, ఆయనైతే ఏదో ఒక రోజు సీఎం అవుతాడు, తమ కష్టాలు తీరుస్తాడని చెప్పారంట. ఆ తర్వాత సీఎం అయిన వైఎస్ కడప జిల్లాకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన కుమారుడు వైఎస్ జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iwnk5S

Related Posts:

0 comments:

Post a Comment