Thursday, July 16, 2020

Don't Miss:ఆకాశంలో భారీ తోక చుక్క.. మళ్లీ 6800 సంవత్సరాల తర్వాతే..!

నాసా: రానున్న కొన్ని రోజుల్లో ఆకాశంలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సూర్యుడు అస్తమించే సమయంలో ఆకాశంలో ఒక భారీ తోకచుక్క కనువిందు చేయనుంది. దీనిపేరు నియోవైస్ అని నాసా వెల్లడించింది. ఇది కొన్ని నిమిషాల పాటు ఆకాశంలో దర్శనమిస్తుందని నాసాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ తోకచుక్కను ఈ ఏడాది మార్చి 27న నాసా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eC0XJ0

0 comments:

Post a Comment