Tuesday, January 28, 2020

చంద్రబాబు ఆ విషయం బహిరంగంగా చెప్పగలరా.. వైసీపీ సవాల్..

అసత్యాలు,దుష్ప్రచారాలతో ఏపీ ప్రజలను చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్ అని విమర్శించారు. ఆయనలా దిగజారి మాట్లాడేందుకు తమ సంస్కారం అడ్డు వస్తోందని చెప్పారు. ఐదేళ్ల పదవీ కాలంలో చంద్రబాబు కనీసం దుర్గగుడి ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదని.. ఇక రాజధానిని ఎలా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38XGOuT

0 comments:

Post a Comment