Tuesday, January 28, 2020

ప్రశాంత్ కిషోర్‌కు భారీ షాక్.. జేడీయూ నుంచి గెంటివేతకు రంగం.. నితీశ్ సీరియన్ వార్నింగ్

తన చతురాత్మక వ్యూహాలతో ఎన్నో రాజకీయ పార్టీలకు ప్రాణంపోసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీ జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) నుంచే గెంటివేతకు రంగం దాదాపు సిద్ధమైంది. సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలపై పార్టీ లైన్ కు విరుద్ధంగా కామెంట్లు చేయడంతోపాటు బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న పీకేతీరును జేడీయూ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తీవ్రంగా తప్పుపట్టారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2S1bCUo

0 comments:

Post a Comment