Wednesday, January 29, 2020

ముఖ్యమంత్రిని బహిరంగంగా నిలదీసిన ప్రశాంత్ కిశోర్: బహిష్కరించిన నితీష్..!

పాట్నా: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం అటు తిరిగి, ఇటు తిరిగి జనతాదళ్ (యునైటెడ్)లో చిచ్చు పెట్టింది. పార్టీ రాజకీయ వ్యూహకర్త, సీనియర్ నాయకుడు ప్రశాంత్ కిశోర్‌ను బహిష్కరించడానికి కారణమైంది. ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఆయనకు వత్తాసు పలికిన పవన్ వర్మను కూడా సాగనింపింది పార్టీ అగ్ర నాయకత్వం. ఈ మేరకు జేడీయూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O5agXC

0 comments:

Post a Comment