Monday, July 27, 2020

భారత భూభాగంలోకి అడుగుపెట్టాయి .. అబద్దం చెప్పాల్సిన అవసరంలేదు: రాహుల్

న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం, ప్రభుత్వం వాస్తవాలను దాస్తోందని, చెబుతున్న దాంట్లో స్పష్టత లేదని మొదటి నుంచి తాను చెబుతున్నానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కచ్చితంగా చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించాయని ఆ విషయం తాను కచ్చితంగా చెప్పగలనని అన్నారు రాహుల్ గాంధీ. తన భవిష్యత్తు భూస్తాపితం అయినా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30JpA1u

Related Posts:

0 comments:

Post a Comment