Friday, July 17, 2020

ఏపీని ఆ దేవుడే కాపాడాలి .. వైరల్ అవుతున్న వీడియో పెట్టి తాజా పరిస్థితి చెప్పిన చంద్రబాబు

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ఏపీలో కరోనా నివారణ జరిగేలా లేదని, ప్రభుత్వ తీరుతో కరోనా వ్యాప్తి మరింతగా పెరుగుతుందని ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వతీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న అనుమానితులను అంబులెన్స్‌లో గొర్రెల మందలుగా ఎక్కించడం దారుణమని చంద్రబాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3heo7H5

Related Posts:

0 comments:

Post a Comment