Monday, April 29, 2019

ప్రయాణీకులకు చుక్కలు చూపిస్తున్న ఎయిరిండియా

ఢిల్లీ : ఎయిరిండియా ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణీకులకు పట్టపగలే చుక్కలు చూపించింది. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో తెల్లవారుజామున 12.20గం. సమయంలో సర్వర్ మొరాయించడంతో ఇమ్మిగ్రేషన్ చెకింగ్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. సర్వర్ సాంకేతిక లోపం కారణంగా ఎయిరిండియా సిబ్బంది మాన్యువల్ చెకింగ్ ప్రక్రియ చేపట్టడంతో ఆ ప్రక్రియ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Wg9qJG

0 comments:

Post a Comment