Monday, April 29, 2019

బెంగాల్‌లో పరిస్థితి ఉద్రిక్తం.. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కారు ధ్వంసం..

అసన్‌సోల్ : నాల్గో విడత పోలింగ్‌లోనూ బెంగాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. పలు పోలింగ్ కేంద్రాల వద్ద తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అసన్‌సోల్ నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద తృణమూల్ కార్యకర్తలు కేంద్రబలగాలు లేకుండా పోలింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అక్కడి భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V2becS

Related Posts:

0 comments:

Post a Comment