Monday, April 29, 2019

ఆర్జీవీని విజయవాడలో అడుగుపెట్టకుండా అడ్డుకోవడంపై మీ కామెంట్ ఏంటి?

విజయవాడలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అక్రమ నిర్బంధ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మార్చి 29న ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగియడంతో హైకోర్టు, ఎన్నికల కమిషన్ అనుమతితో మే1న ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DCVP87

0 comments:

Post a Comment