Monday, July 20, 2020

ముహూర్తం ఫిక్స్.. ఆ ఇద్దరికే జగన్ కేబినెట్‌లో చోటు..?మోపిదేవి,పిల్లి రాజీనామాలు ఆమోదం

అమరావతి: ఏపీ సీఎం జగన్ తన కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసారు. తన కేబినెట్ లోని ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్..మోపిదేవి వెంకట రమణలు రాజ్యసభకు ఎంపిక కావటంతో వారిద్దరి స్థానంలో తిరిగి బీసీ వర్గాలకే అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. 2019 ఎన్నికల తరువాత జగన్ ఏర్పాటు చేసిన కేబినెట్ పూర్తిగా సామాజిక..ప్రాంతీయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32DrNhU

Related Posts:

0 comments:

Post a Comment