Friday, March 8, 2019

నేడు డైనమెట్లతో కూల్చి వేయనున్న నీరవ్ మోదీ ఇళ్లు రూపన్యా

పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫ్రాడ్ కేసును ఎదుర్కోంటున్న నీరవ్ మోదికి ఇంటి రూపంలో మరో కష్టం వచ్చిపడింది రాయిగఢ్ లో సముద్రపు ఒడ్డున కట్టిన అంత్యంత విలాసవంతమైన సుమారు 100 కోట్ల విలువ చేసే ఇంటిని డైనమెట్లతో శుక్రవారం పేల్చివేయనున్నారు అక్కడి అధికారులు. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి అప్పులు చేసిన నీరవ్ మోది ఇళ్లు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TDBd8N

0 comments:

Post a Comment