Friday, March 8, 2019

1996 తరువాత బెంగళూరు నగరంలో 37 డిగ్రీల సెల్సియస్, ఎండలకు హడలిపోతున్న నగర ప్రజలు !

బెంగళూరు: బెంగళూరు నగరంలో 22 సంత్సరాల తరువాత ఎండలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. బెంగళూరు నగరంలో 22 ఏళ్ల తరువాత ఎన్నడూ లేనంత మార్చిలో 37 డిగ్రీల సెల్సియస్ నమోదు అయ్యింది. చలికాలం పూర్తి కాకముందే మార్చి నెలలో 37 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో బెంగళూరు నగర ప్రజలు హడలిపోయారు. సామాన్యంగా ఏప్రిల్, మే నెలలో వేసవి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IZXvO6

Related Posts:

0 comments:

Post a Comment