Friday, March 8, 2019

ఏమిరా వారీ.. ప‌దేళ్లు క‌ష్ట‌ప‌డి జైలుపాలైతిరి గ‌ద‌రా..! అమెరికా నా..? మ‌జాకా..?

హైద‌రాబాద్ : అంతా అద్బుతంగా చేసారు. కాలంతో పాటు సాంకేతికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారు. అసాద్యాన్ని సుసాద్యం చేసుకున్నారు. అనుకున్న దానికంటే విప‌రీతంగా లాభాలు గ‌డించారు. అంతోనే క‌క్కుర్తి ప‌డి క‌ట‌క‌టాల పాల‌య్యారు. అజ‌య్ బ్రత్వాల్, దిలీప్ నైక్‌, భావేష్ మిస్త్రీలు అనే ముగ్గురు భారతీయులు మంచి స్నేహితులు. అమెరికాలో స్థిర‌ప‌డ్డారు. తెలివి తేట‌ల‌కు, తెగింపుకు ఎలాంటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TzEQwE

0 comments:

Post a Comment