Monday, July 20, 2020

కరోనావైరస్: భారతదేశంలో సామాజిక రుగ్మతలా మారుతున్న కోవిడ్-19.. దీన్ని తొలగించడం ఎలా?

కోల్‌కతాకి చెందిన 68 సంవత్సరాల సత్య డియో ప్రసాద్‌కి కోవిడ్ లక్షణాలైన జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతున్నట్లు గుర్తించారు. ఆయన కిడ్నీ సమస్యతో డయాలిసిస్ కోసం తరచుగా హాస్పిటల్‌కి వెళ్లిన సమయంలో కోవిడ్-19 సోకి ఉండవచ్చని భావిస్తున్నారు. కోల్‌కతా నుంచి 1900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్రలోని పూణే నుంచి అతని కూతురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eSGr7q

Related Posts:

0 comments:

Post a Comment