Friday, July 10, 2020

సీఎం జగన్ కు మరో షాక్.. బాషా దూకుడు.. వైసీపీ గుర్తింపు రద్దుపై ఢిల్లీ హైకోర్టుకు..

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' గుర్తింపుపై కొనసాగుతోన్న వివాదం మరో మలుపు తిరిగింది. సొంత పార్టీ జారీ చేసిన షోకాజ్ నోటీసుల చట్టబద్ధతపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత.. ఈ వివాదంలోకి అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంటర్ కావడం తెలిసిదే. వైసీపీ గుర్తింపును రద్దు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38KPpSC

Related Posts:

0 comments:

Post a Comment