Sunday, April 7, 2019

తెలంగాణలో నేడు, రేపు మోస్తరు వర్షాలు

తెలంగాణలో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని చెప్పింది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్నాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ శాక ప్రకటించింది. దీని కారణంగా శనివారం పలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2U6LJ4Q

0 comments:

Post a Comment