Sunday, April 7, 2019

చంద్రబాబుది ఒంటరి పోరాటం ..ఈసీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ .. వీహెచ్ సంచలనం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు చంద్రబాబుకు బాసటగా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో చంద్రబాబు ఒంటరిగా పోరాటం చేస్తున్నారని విహెచ్ అన్నారు. చంద్రబాబును టార్గెట్ చేసిన కేంద్ర ప్రభుత్వం బాబుని ఇబ్బందులకు గురిచేస్తోందని తెలిపారు . కేంద్రం చేతిలో ఈసీ కీలుబొమ్మగా మారిందని అందుకే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YUJEwo

0 comments:

Post a Comment