Sunday, April 7, 2019

మద్యం సీసాలపై తెలుగుదేశం ఎన్నికల గుర్తు..స్లోగన్! రాజధాని ప్రాంతంలో భారీగా పట్టివేత

అమరావతి: పోలంగ్ సమీపిస్తోంది. ఎన్నికల జాతరకు నాలుగు రోజుల గడువు మాత్రమే మిగలి ఉంది. మంగళవారం నాటికి అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అవుతుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి.. పోలింగ్ కు 48 గంటల ముందే.. అన్ని పార్టీలు తమ ప్రచారానికి ముగింపు పలకాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి డబ్బులు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YVvxXC

Related Posts:

0 comments:

Post a Comment