Friday, July 10, 2020

వికాస్ దూబే పోతే మరో పదిమంది వస్తారు .. వాళ్ళ మాటేంటి ? ప్రశ్నించిన డీఎస్పీ కుటుంబం

కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్ దూబేను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే . వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో ఆయా కుటుంబాలు వికాస్ దూబే హతం పట్ల హర్షం వ్యక్తం చేశారు .మాకు పండగ రోజు అంటూ వ్యాఖ్యానించారు. తమ వారిని అత్యంత దారుణంగా హతమార్చిన గ్యాంగ్ స్టర్ మరణంపై స్పందించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W3Watw

0 comments:

Post a Comment