Tuesday, August 6, 2019

కశ్మీర్‌కు మంచి రోజులు షురూ..! భారీ పరిశ్రమ నెలకొల్పబోతున్న స్టీల్ బర్డ్ హెల్మెట్స్ సంస్థ!

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి గల రాష్ట్ర హోదాను కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రానికి కేంద్ర పాలిత హోదా కట్టబెడుతూ కేంద్ర తీసుకున్న విప్లవాత్మక చర్యలకు సంబంధించిన సత్ఫలితాలు అప్పుడే మొదలయ్యాయి. ఆర్టికల్ 370 వల్ల ఏర్పడిన ఆంక్షలు ఇకపై తొలగిపోవడం వల్ల జమ్మూ కాశ్మీర్ లో పారిశ్రామిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M2Gjbm

Related Posts:

0 comments:

Post a Comment