Monday, February 1, 2021

బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు: బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దానిలోని ముఖ్యాంశాలు ఇవీ.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉచిత వంట గ్యాస్, పింఛను తదితర అవసరాలకు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద రూ.2.76 లక్షల కోట్ల కేటాయింపు మూడు ఆత్మనిర్భర్ ప్యాకేజీలకు రూ.27.1 లక్షల కోట్ల కేటాయింపు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MqrEIP

0 comments:

Post a Comment