Monday, February 1, 2021

బడ్జెట్ 2021-22: పెట్రోలు మీద రూ. 2.50, డీజిల్ మీద రూ. 4 అగ్రికల్చర్ సెస్.. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో 10 ముఖ్యాంశాలు...

కరోనావైరస్ మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావటం లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సోమవారం నాడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మునుపెన్నడూ లేనటువంటి అసాధారణ పరిస్థితుల్లో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. దాదాపు 1 గంటా 49 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j7hrg7

Related Posts:

0 comments:

Post a Comment