Monday, February 1, 2021

కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామం ..దండోరా వేసి మరీ ఏం చెప్పారంటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొదటి దశ నామినేషన్ల పరిశీలన నేటి నుంచి జరుగుతోంది. ఈనెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఫలితాలను విడుదల చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఓవైపు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికార , ప్రతిపక్ష పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో గ్రామస్థాయిలో ప్రజలను ఓటు బ్యాంకుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36vxuPW

0 comments:

Post a Comment