Tuesday, July 28, 2020

రాఫేల్ జెట్స్: అత్యాధునిక ఫైటర్ జెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి..!

న్యూఢిల్లీ: రాఫేల్ యుద్ధ విమానాలు.. 2019 నుంచి ఈ యుద్ధ విమానాల పేరు ప్రధాన వార్తల్లో నిలుస్తోంది. ఈ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం కోర్టుల చుట్టూ సైతం తిరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రాఫేల్ వ్యవహారంలో మోడీ సర్కార్ గోల్‌మాల్ చేసిందంటూ ఆరోపణాస్త్రాలు కూడా సంధించారు. అన్ని వివాదాలను ఎదుర్కొని ఫ్రాన్స్ నుంచి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2P262Qz

Related Posts:

0 comments:

Post a Comment