Wednesday, July 15, 2020

సైన్యమా.. ఫేస్ బుక్కా- సోషల్ బ్యాన్ సవాల్ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ కు ఢిల్లీ కోర్టు చీవాట్లు..

భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో ఈ మధ్య కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్మీలో పనిచేసే ఉద్యోగులెవరూ 89 సోషల్ మీడియా యాప్ లను వాడకూడదని నిషేధం విధించింది. దేశ భద్రతకు సంబంధించిన కీలక వివరాలు సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా శత్రు దేశాలు హ్యాక్ చేసే అవకాశముందని భావించడం వల్లే కేంద్రం ఈ నిర్ణయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h2LSlG

0 comments:

Post a Comment