Tuesday, May 28, 2019

టీడీపీ నేతలపై దాడులు సరి కాదు .. వ్యక్తిగతంగా జగన్ కు సహకరిస్తా ..టీడీపీ మాజీమంత్రి డొక్కా

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని,ఇలా దాడులకు పాల్పడటం సమంజసం కాదని ఆయన అన్నారు. జగన్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచలు ఇస్తామని తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన మాజీమంత్రి డొక్కా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2K9dmbY

Related Posts:

0 comments:

Post a Comment